SKLM: కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి వైపు అడుగులు వేసిందని స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. ఈ మేరకు ఆయన కూటమి శ్రేణులతో కలిసి ఆదివారం జిల్లాలోని గొంటి వీధిలో ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమం నిర్వహించారు. పెన్షన్ల పెంపు, మెగా డీఎస్సీ, అన్నా క్యాంటీన్ వంటి పథకాలు వివరించారు.