W.G: అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు గణపవరం జడ్పీ పరిషత్ హైస్కూలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఎం.హలన్య కోమలి ఎంపికయ్యింది. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన హలన్య కోమలిని మరియు తల్లిదండ్రులను పీఈటీ పద్మావతి, ఉపాధ్యాయులు మరియు ప్రధానోపాధ్యాయులు అభినందించారు.