VZM : బాబా చూపిన బాటలో ప్రజలు పయనించాలని గజపతినగరం ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు అన్నారు. ఇవాళ గజపతినగరంలోని సత్య సాయి బాబా మందిరంలో బాబా శతవర్ష జయంతి ఉత్సవాలను ఎంపీపీ జ్ఞాన దీపిక జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు. నగర సంకీర్తన, పతాకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. పొట్టా శ్రీనివాసరావు, మానాపురం సత్యరావు బాబా చిత్రపటానికి పుష్పమాలంకరణ గావించారు.