HNK: వర్ధన్నపేట MLA కె.ఆర్ నాగరాజును కాజీపేట మండలం మడికొండ అంబేద్కర్ సంఘం నాయకులు నేడు కలిసారు. ఈ సందర్భంగా స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి వారు MLAకు వివరించారు. అలాగే సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు నిధులు త్వరగా మంజూరు చేసి, పనులు పూర్తి చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం అధ్యక్షుడు రోడ్డ దయాకర్, కమిటీ పెద్దలు, తదితరులున్నారు.