ATP: గతంలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయి తిరిగి పరీక్షలు రాసే అవకాశం లేక మధ్యలో చదువు ఆపేసిన విద్యార్థుల కోసం సార్వత్రిక విద్యాపీఠం మంచి అవకాశాన్ని కల్పించినట్లు DEO ప్రసాద్ బాబు తెలిపారు. అలాంటి విద్యార్థులు అడ్మిషన్ ఫీజు కింద రూ. 300 మాత్రమే చెల్లించి ఏపీ విద్యాపీఠం www.apopenschool.ap.govin వైబ్ సెట్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు.