ATP: మండలంలో బుధవారం శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి పర్యటిస్తున్నట్లు వారి కార్యాలయం నుంచి ఒక ప్రకటనలో తెలిపారు. మండల పరిధిలోని నీర్జంపల్లి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, పాల్గొని విజయవంతం చేయాలన్నారు.