ELR: తంగెళ్లమూడి సబ్ స్టేషన్ 11KV ద్వారకా నగర్ ఫీడర్ పరిధిలో మరమ్మతులు, చెట్ల కొమ్మల తొలగింపు పనులు శుక్రవారం చేపట్టినున్నట్లు ఈఈ అంబేడ్కర్ బుధవారం తెలిపారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు లుననినగర్, బీడీ కాలనీ, క్రాంతి నగర్, నేతాజీ నగర్, వాణి నగర్, బీసీ ఆర్ కాలనీ, లక్ష్మీ నగర్ ఏరియాలలో విద్యుత్ సరఫరా ఉండదన్నారు.