కృష్ణా: నందిగామ పట్టణంలో సబ్ రిజిస్ట్రార్‌గా దుర్గారాణి శుక్రవారం బాధ్యతల స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. క్రయవిక్రయాలకు సంబంధించిన సలహాలు సూచనలు సమస్యలు ఏమైనా ఉంటే తన నేరుగా సంప్రదించాలని కోరారు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనకు లోబడే కార్యకలాపాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.