KKD: దేవాదాయ ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌గా డి.ఎల్.వి రమేష్‌బాబు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాదాయ ధర్మాదాయ శాఖ సంబంధించిన భూముల పరిరక్షణకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని డిప్యూటీ కమిషనర్ డిఎల్.వి రమేష్ బాబు పేర్కొన్నారు.అన్ని జిల్లాలకు సంబంధించి దేవాలయాల్లో భక్తులకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు.