కృష్ణా: జగ్గయ్యపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్గా ఇంటూరి రాజగోపాల్ (చిన్న) దాదాపుగా ఖరారు అయినట్టు తెలుస్తోంది. రేపు అధిష్టానం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే సోషల్ మీడియాలో ఇంటూరి చిన్న అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఫొటోలు షేర్ చేస్తున్నారు.