KDP: గండికోట జలాశయం నుంచి మైలవరం రిజర్వాయర్‌కు 9,200 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్నట్లు జలవనరుల శాఖ DE ఉమామహేశ్వర్లు శుక్రవారం తెలిపారు. అవుకు రిజర్వాయర్ నుంచి జలాశయంలోకి 8,500 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు పేర్కొన్నారు. జలాశయంలో 25.78 క్యూసెక్కుల నీరు నిల్వ ఉన్నట్లు పేర్కొన్నారు.