NLR: ఆత్మకూరు నియోజకవర్గంలోని సోమశిల రిజర్వాయర్ నుండి ఉత్తర కావలకు గురువారం నీటి విడుదల చేయనున్న మంత్రి ఆనం.. సాయంత్రం సోమశిల జలాశయం నుండి ఉత్తర కాలువకు స్థానిక శాసనసభ్యులు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నీటి విడుదల చేస్తారు.. నీటి విడుదల కోసం జలాశయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నారు.