ప్రకాశం: అర్ధవీడు మండలంలో నియోజకవర్గ శాసనసభ్యులు ముత్తుముల అశోక్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా.. బుధవారం ఉదయం 10.00లకు అర్ధవీడు మండలం, యాచవరం గ్రామంలో నిర్వహించే ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొంటారని టీడీపీ కార్యాలయం తెలిపింది.