Rasmika : షాకింగ్ కామెంట్స్.. రష్మికకు అది నేర్పించాలట!
రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి మామూలుగా ఉండదు. గ్లామర్ షోతో రచ్చ చేస్తునే ఉంటుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది.
రష్మిక మందన గురించి అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ చేసే సందడి మామూలుగా ఉండదు. గ్లామర్ షోతో రచ్చ చేస్తునే ఉంటుంది. తాజాగా రష్మిక షేర్ చేసిన ఓ ఫోటో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఈ బ్యూటీకి అసలు ముద్దు కూడా ఎలా పెట్టాలో తెలియదంటూ.. ఇదిగో ఇలానేనా ముద్దు పెట్టేది? అంటూ డౌట్ రైజ్ చేస్తూ ఓ సెల్ఫీ షేర్ చేసింది. I don’t know how to pout so a straight out kissie it is.. అంటూ కిస్ చేసే విధానం ఇదేనా.. అని అర్థం వచ్చేలా కామెంట్ చేసింది. అది కూడా క్లోజ్‌లో ముద్దిస్తున్నట్లు పెదాలు దగ్గరికి ముడిచి కవ్వించేలా ఫోటోని పెట్టింది. ఈ ఫోటో చూశాక.. నిజంగానే రష్మికకు లిప్ లాక్ అందించాలనే కోరిక కుర్రాళ్లలో కలగడం ఖాయం. లేదంటే.. రష్మికనే నేరుగా వచ్చి కిస్ చేసినట్టు ఆ ఫోటో ఉంది. అమ్మడి దొండపండు పెదాలు.. కాస్త టెంప్టింగ్‌గానే ఉన్నాయి. దీంతో రష్మిక కిస్సింగ్ డౌట్‌కి నెటిజెన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. రష్మిక బోల్డ్ అని తెలుసు.. కానీ మరీ ఇంతలా అనుకోలేదంటున్నారు. అయితే ఈ ఫోటో పై కొన్ని షాకింగ్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. రష్మిక ఫోటోని క్లోజ్ చేసి ఆమెకు బియర్డ్ ఉన్నట్టుగా చూపిస్తూ.. దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు. ఆమె మొహం పై ఉన్న కేశాలను జూమ్ చేసి మరీ.. ట్రోల్ చేస్తున్నారు. మొత్తంగా క్లోజ్ ఫోటోతో రష్మిక రెడ్ రోస్‌లా హీట్నెస్ పెంచేస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పుష్ప2 చేస్తోంది. అలాగే నితిన్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. హిందీలో కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తోంది. అన్నట్టు ఈ ముద్దుగుమ్మ రౌడీ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్లో ఉన్నట్టు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తునే ఉన్నాయి. ఏదేమైనా రష్మికు ముద్దు ఎలా పెట్టాలో నేర్పించేయండి మరీ!