Priya Banerjee:సినిమా- వెబ్ సిరీస్‌లో హాట్ రోల్స్ చేస్తున్నారు కొందరు హీరోయిన్స్. పేరు కోసమో, అవకాశాల కోసం తెలియడం లేదు. రానా నాయుడు తర్వాత వెబ్ సిరీస్ రూపు రేఖలే మారిపోయాయి. అంతకుముందు న్యూడిటీ ఉన్నప్పటికీ అందరికీ తెలిసేది కాదు. రానా నాయుడులో రానాతో కలిసి నటించిన నటి ప్రియ బెనర్జీ (Priya Banerjee). ఆ సిరీస్‌లో ఈమె రెచ్చిపోయి మరీ నటించారు.
వెబ్ సిరీస్ ఓకే.. కానీ తాజాగా ఇన్ స్టలో ఫోటోలు షేర్ చేసింది ప్రియ బెనర్జీ (Priya Banerjee). ఆ ఫోటోలో ఒంటిపై నూలు పోగు లేదు. ఓ గదిలో గోడకు అనుకొని.. రెండు కాళ్లు మడిచి కూర్చొంది. దీంతో ఆమె అసలు ఏమైనా ధరించారా అనే సందేహాం కలుగక మానదు. ఈ అమ్మడు పోస్ట్ చేసిన ఫోటోలు.. షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి.
సినిమా- వెబ్ సిరీస్ అవకాశాల కోసమా..? లేదా మరేదైనా కారణం ఉందా అని పలువురు అనుకుంటున్నారు. మరీ ఇంత బోల్డ్‌గా ఫోటోలను పోస్ట్ చేయాలా? అని కొందరు కామెంట్ చేస్తున్నారు.
రానా నాయుడు పార్ట్-2 కూడా రాబోతుంది. అందులో ఈ అమ్మడు (Priya Banerjee) రోల్ ఉందో లేదో తెలియదు. తెలుగులో అడివి శేష్‌తో కిస్ మూవీతో తెరంగ్రేటం చేసింది. అక్కడినుంచి బాలీవుడ్ వెళ్లి.. వెబ్ సిరీస్ చేసింది. అయినా పేరు రాలేదు. తెలుగులో 11th అవర్, 8 అవర్స్ చేసింది. అంతకుముందు అమెరికా, కెడనాలో బ్యూటీ పోటీల్లో కూడా పాల్గొంది. ఇలా ఎన్ని చేసినా అనుకున్న పేరు రాలేదు. రానా నాయుడు వెబ్ సిరీస్ నుంచి ఫేమ్ అయ్యింది. ఇప్పుడు హాట్ ఫోటోలు షేర్ చేసి.. చర్చకు వచ్చింది. ఇకనైనా ఈమెకు ఆపర్స్ వస్తాయో చూడాలీ మరీ.