ఎకె ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అశ్విన్ బాబు హీరోగా 'హిడింబ' సినిమా(Hidimbha Movie) రూపొందుతోంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ (trailer)ను సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్(Sai Dharam tej) రిలీజ్ చేశారు.
సల్మాన్ కు ఓ పెళ్లి ప్రపోజల్ వచ్చింది. అయితే తను మాత్రం పెళ్లి చేసుకునే వయసు దాటిపోయిందంటూ చెప్పుకొచ్చాడు.
'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి మూవీ'(Ms Shetty Mr Polishetty Movie)కి సంబంధించిన అప్ డేట్‌ను మేకర్స్ ప్రకటించారు. సెకండ్ సింగిల్ హతవిధి అంటూ సాగే పాటను మే 31న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
షార్ట్ ఫిలిమ్స్ తీసి ఫేమస్ అయిన సుమంత్ ప్రభాస్ 'మేమ్ ఫేమస్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హీరోగా, దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీ చాయ్ బిస్కెట్ నిర్మాణంలో తెరకెక్కింది. 30 మందికి పైగా నూతన నటీనటులు తెలుగు తెరకు పరిచయం అయ్యారు. మే 26న రిలీజ్ అయిన ఈ సినిమా సక్సెస్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా 'మేమ్ ఫేమస్' టీమ్ సందడి చేసింది.
సమంత ఓ హాలీవుడ్ మూవీలో నటించనుంది. ఆ మూవీలో సామ్.. చెన్నై భామ రోల్ చేస్తుందని తెలిసింది.
అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వచ్చే గాసిప్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. తాజాగా ఓ షాకింగ్ పుకారు నెట్టింట్లో వైరల్‌గా మారింది. అక్కినేని అఖిల్‌తో సమంత రొమాన్స్ చేయబోతుందనే రూమర్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఇలాంటి వార్తల్లో నిజముందా?
ఈ వారం రిలీజ్ అయిన సినిమాల్లో మళ్ళీ పెళ్ళి, మేమ్ ఫేమస్, మెన్ టూతో పాటు మలయాళ సంచలన చిత్రం 2018 కూడా ఉంది. ఇవన్నీ చిన్న సినిమాలే. ఒక్క పెద్ద సినిమా కూడా బక్సాఫీస్ బరిలో లేకపోవడంతో.. చిన్న సినిమాల జాతర థియేటర్లో గట్టిగానే ఉంది. దాంతో ఈ సినిమాల కలెక్షన్స్ ఎంత? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా 'మళ్లీ పెళ్లి' పరిస్థితేంటి?
బేబమ్మగా టాలీవుడ్ హాట్ కేక్‌లా మారిపోయిన కృతి శెట్టికి.. ప్రస్తుతం సీన్ రివర్స్ అయిపోయింది. ఎంత జాగ్రత్తగా కెరీర్ ప్లాన్ చేసుకున్నప్పటికీ.. సరైన కథలు ఎంచుకోలేకపోయింది. దాంతో హ్యాట్రిక్ హిట్‌లతో పాటు.. హ్యాట్రిక్ ఫ్లాప్‌లను అందుకుంది. అయినా కృతికి ఇప్పుడో బంపరాఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. కృతి కెరీర్‌ను కాపాడేది ఆ హీరోనే అంటున్నారు.
రాముడి రూపంలో ప్రభాస్, వెంకటేశ్వరుని రూపంలో సుమన్, శివుని రూపంలో చిరంజీవి విగ్రహాన్ని పెడతారా అని కరాటే కళ్యాణి ప్రశ్నించారు. తనపై మా విధించిన సస్పెన్షన్ బాధ కలిగించిందని తెలిపారు.
బాలీవుడ్ ముద్దుగుమ్మ హీనా ఖాన్ (Hina Khan)ప్రియుడుతో కలసి హల్‌చల్ చేసింది
ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొన్న ఇషా గుప్తా.. తాను ధరించిన డ్రెస్ గురించి మాట్లాడారు. ఆ డ్రెస్ ధరించడం రిస్కేనని చెబుతున్నారు.
సినిమా విడుదలకు ముందు నుంచే అనేక నిరసనలు ఆందోళనలు. అయినా చిత్రాన్ని ఎలాగోలా విడుదల చేసేశారు. ఆ సినిమాలే ది కేరళ స్టోరీ(The Kerala Story) మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద భారీ వసూళ్లను రాబడుతోంది.
ట్రైనింగ్ లేకుండా గ్రామీణ యువతులు అద్భుతంగా డ్యాన్స్ చేయడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
అమ్మాయిలా చీర కట్టుకుని హోయలు పోతూ డ్యాన్స్ చేశాడు ఓ యువకుడు. అతని శరీరం అమ్మాయిలా ఉండి గడ్డం మీసాలు ఉండటం..అందులోనూ అమ్మాయిలా డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అయింది.
రంజిత .. నిత్యానంద స్వామి(Nithyananda Swami) వ్యవహారం అప్పట్లో ఓ హాట్ టాపిక్. ఈ ఇద్దరి గురించి అనేక కథలు .. కథనాలు వినిపించాయి