ఆచార్య సినిమాతో ఫ్లాప్ అందుకున్న మెగాస్టార్.. ఆ వెంటనే బ్యాక్ టు బ్యాక్ రెండు హిట్స్ ఇచ్చి.. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇచ్చాడు. గాడ్ ఫాదర్ సినిమా సోసోగా నిలిచినా.. వాల్తేరు వీరయ్య మాత్రం బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేసింది.
సిటాడెల్ హిందీ వెబ్ సిరీస్ ఇంగ్లీష్‌కు రీమెక్ కాదు.. ప్రీక్వెల్. సిటాడెల్ ఇంగ్లీష్ సిరీస్ ప్రియాంక తండ్రి పాత్రకు వరుణ్ ధావన్ డబ్బింగ్ చెప్పడంతో ప్రీక్వెల్ అని ఖరారు అయ్యింది.
టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్స్‌లో శ్రీకాంత్ అడ్డాల కూడా ఒకరు. కానీ గత కొన్నాళ్లుగా రేసులో వెనకబడిపోయాడు ఈయన. తాజాగా ఓ కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. అది కూడా అఖండ మేకర్స్‌తో కలిసి భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నాడు. మరి శ్రీకాంత్ అడ్డాల నెక్స్ట్ హీరో ఎవరు?
30 ఏళ్ల వయసులో ఇద్దరు పిల్లల తల్లి అయిన తాను హీరోయిన్‌గా నటిస్తానని ఊహించలేదని సింగర్ రాజ్యలక్ష్మి(heroine Rajyalakshmi) తెలిపారు.
గోద్రా(Godhra) ఘటన నిజంగానే ప్రమాదమా లేక కుట్రతో జరిగిందా అనే కోణంలో మూవీ తెరకెక్కుతోంది.
నరకాసుర మూవీ(Narakasura Movie) నుంచి ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ రిలీజ్(Glimps Video Viral) చేశారు. శివుడి నేపథ్యంలో కొన్ని సీన్స్ కట్ చేసి గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు.
తాను తన ఫ్యామిలీకి, పుట్టబోయే బిడ్డ కోసం తగిన సమయాన్ని కేటాయించడానికి యాక్టింగ్‌కు గుడ్ బై(Goodbye to Acting) చెబుతున్నట్లు బుల్లితెర నటి దీపిక కక్కర్ తెలిపారు.
అల్లు అర్జున్ హీరోగా, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన దేశముదురు సినిమాతో హీరోయిన్‌గా పరిచయైంది హన్సిక. టీనేజ్‌లోనే హీరోయిన్‌గా టర్న్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పట్లో తన అందచందాలతో కుర్రకారును కట్టిపడేసింది. అయితే ఈ మధ్య పెళ్లి చేసుకొని అడపదడపా సినిమాలు మాత్రమే చేస్తోంది అమ్మడు. కానీ కెరీర్ స్టార్టింగ్‌లో హన్సికకు ఓ టాలీవుడ్ హీరో వేధించాడనే న్యూస్ బయటికి రావడంతో.. అమ్మడు తెగ ఫైర్...
బాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లకు.. ఒకరితో కొన్నాళ్లు షికారు చేసి.. ఇంకొన్నాళ్లు ఇంకొకరితో తిరిగి.. ఆ తర్వాత వేరొకరిని పట్టుకోవడం.. బ్రేకప్‌ల మీద బ్రేకప్ చెప్పడం.. బాగా అలవాటైన పనే. ఈ విషయంలో బోల్డ్ బ్యూటీ మలైకా అరోరా ఖాన్ ఎప్పటి కప్పుడు హాట్ టాపిక్ అవుతునే ఉంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ చేసిన పనికి నెటిజన్స్ ఓ రేంజ్‌లో ఆడుకుంటున్నారు.
చిత్రం, జయం, నువ్వు నేను వంటి లవ్ స్టోరీస్‌తో యూత్‌ను ఓ ఊపు ఊపేసని డైరెక్టర్ తేజ.. ప్రస్తుతం రేసులో వెనకబడిపోయాడు. స్టార్ హీరోలతో సినిమాలు చేసే ఛాన్స్ ఉన్నా.. వాళ్ల దగ్గరికి వెళ్లను అంటాడు తేజ. అసలు తేజ ఏం మాట్లాడినా కుండ బద్దలు కొట్టినట్టు ఉంటుంది. తాజాగా షకీలా క్రేజ్ చూసి ఆశ్యర్యపోయానని.. అందుకే ఆమెకు ఆ ఆఫర్ ఇచ్చానని చెప్పడం వైరల్‌గా మారింది.
త్రిష.. ఏ మాయ చేసిందో, ఏ మంత్రం వేసిందో తెలియదు గానీ.. బడా బడా హీరోలంతా ఆమె వెంటే పడుతున్నారు. అసలు నాలుగు పదుల వయసులోను పాతికేళ్ల హీరోయిన్‌ల త్రిష ఎలా కనిపిస్తోంది? అనేదే మిగతా హీరోయిన్లకు అంతు పట్టడం లేదు. అమ్మడి గ్లామర్ చూస్తే.. ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ఈ బ్యూటీ అందమే తింటోందా? అనేలా.. క్యూట్ లుక్‌తో కట్టిపడేస్తోంది. అందుకే త్రిషకు వరుస ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా మరో క్రేజీ ఆఫర్ కొట్టేసింది...
సునిశిత్(Sunishith) మాటలు విన్న తారక్ ఫ్యాన్స్(NTR Fans) అతనిని వెతికి మరీ పట్టుకుని కాస్త డిఫరెంట్‌గా పనిష్మెంట్ ఇచ్చారు. జూనియర్ ఎన్టీఆర్ చిత్ర పటానికి సునిశిత్‌తో హారతి ఇప్పించి క్షమాపణలు చెప్పించారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆదిపురుష్ మూవీ నుంచి ‘రామ్ సీతారామ్’ అనే వీడియో సాంగ్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.
ప్రఖ్యాత కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో శాకుంతలం సినిమా(Shaakuntalam Movie)కు 4 అవార్డులు వరించాయి. థియేటర్లో ఫెయిల్ అయిన ఈ మూవీకి ప్రశంసలు, అవార్డులు రావడంతో మేకర్స్ ఆనందం వ్యక్తం చేశారు.
కోట్లాది ప్రజల మనసుల్లో ఎన్టీఆర్ (NTR) స్థానం సంపాదించారని మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధాని మోదీ ప్రసంగించారు.