లైఫ్ ఆఫ్ 3 మూవీ టీమ్‌తో హిట్ టీవీ స్పెషల్ ఇంటర్వ్యూ చేసింది. ఈ సినిమాకు హిట్ టీవీ మీడియా పార్ట్‌నర్‌గా వ్యవహరిస్తోంది.
Anchor Sreemukhi : శ్రీముఖి(Sreemukhi ) టీవీ షోస్, సినిమాలకి కాస్త విరామం చెప్పింది. తన బర్త్ డే(birhday) వెకేషన్ నిమిత్తం థాయ్ లాండ్ చెక్కెసింది. ట్రిప్ లో ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది. థాయిలాండ్ బీచ్ లో ఇలా సరదాగా గడిపింది. తన వెకేషన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంది.
shama sikandar : అమ్మడి వయసు 40...నటించింది తక్కువ సినిమాలే అయినా స్మాల్ స్క్రీన్ (Small screen)పై ఓ రేంజ్ లో వెలుగుతూనే ఉంది.1998 లో సినీ కెరీర్ ప్రారంభించిన షామా సికిందర్(shama sikandar) ఓ వైపు వెండితెరను మరోవైపు బుల్లితెరను బ్యాలెన్స్ చేస్తూ, మరోవైపు మ్యూజిక్ ఆల్బమ్స్ లో సందండి చేస్తోంది.
బిగ్ బాస్(BigBoss) ఫేమ్ మిత్రా శర్మ(Mitra Sharma) ఓ క్రేజీ ప్రాజెక్ట్ చేయనుంది. ఈ ప్రాజెక్ట్‌లో హర్ష సాయి(Harsha Sai) హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నాడట. కేవలం హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేయనున్నట్లు సమాచారం.
బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ గురించి అందరికీ తెలిసిందే. ఈ బ్యూటీ ఎప్పుడు కూడా బాలీవుడ్ మేకర్స్ పై విరుచుకుపడుతునే ఉంటుంది. మ్యాటర్ ఏదైనా సరే.. కుండ బద్దలు కొట్టినట్టు చెప్పడం కంగనా స్టైల్. సినిమాల కంటే ఏదో ఒక కాంట్రవర్శీతోనే కంగనా ఎక్కువగా వైరల్ అవుతూనే ఉంటుంది. అందుకే ఈమె నోటి దూల వల్ల 40 కోట్లు లాస్ అయ్యానని అంటోంది.
జాన్వీ కపూర్(Janhvi Kapoor) ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR)తో దేవర సినిమా(Devara Movie)లో నటిస్తోంది. ఈ సినిమాకు కొరటాల శివ(Koratala Shiva) దర్శకత్వం వహిస్తున్నారు.
ఆదిపురుష్ సినిమా నుంచి జైశ్రీరామ్ ఫుల్ సాంగ్ (Jai sriram Song)ను మేకర్స్ రిలీజ్ చేశారు. ముంబైలో లైవ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చి ఈవెంట్ చేస్తూ పాటను విడుదల చేశారు. అజయ్ అతుల్ సంగీతం అందించిన ఈ పాట ప్రస్తుతం ట్రెండింగ్ లో నిలిచింది.
బిచ్చగాడు2 హీరోయిన్ కావ్య థాపర్(kavya thapar) గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అమ్మడు 1995 ఆగస్టు 20న మహారాష్ట్రలో జన్మించింది. పాఠశాల జీవితం పూర్తయిన తర్వాత ఆమె ఠాకూర్ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ కామర్స్‌లో చేరింది. వినోద రంగంలో థాపర్ చేసిన మొదటి పని తత్కాల్ అనే హిందీ లఘు చిత్రంలో యాక్ట్ చేయడం. తర్వాత పతంజలి, మేక్‌మైట్రిప్, కోహినూర్ వంటి యాడ్స్ లలో యాక్ట్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మొదట 2018లో ఈ మాయ పేర...
ఏఆర్ఎం మూవీ(AMR Movie)లో టొవినో థామస్ ట్రిపుల్ రోల్ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్(Teaser) అందర్నీ ఆకట్టుకుంటోంది.
కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో బాలీవుడ్ తారలు తళుక్కుమంటున్నారు. ఐశ్వర్యరాయ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.
జపాన్ లో భారతీయ సినిమాలకు మంచి పాపులారిటీ ఉంది. రజినీకాంత్ సినిమాలు అన్నా, బాలీవుడ్ సినిమాలు అన్నా అక్కడి ప్రజలు ఆదరిస్తారు. తాజాగా ఒక జపనీస్ జంట మరాఠీ పాట బహర్లా హా మధుమాస్‌కు డ్యాన్స్ చేస్తూ కనిపించింది. వారి డ్యాన్స్ ఎంతో మంది నెటిజన్ల మనసు గెలుచుకుంది. డ్యాన్స్ వీడియోలు చూడటానికి చాలా బాగుంటాయి. సోషల్ మీడియాలో వైరల్‌గా మారే అనేక పాటలు ఉన్నాయి, వాటి కోసం ప్రజలు ఉదురుచూస్తారు. ఇప్పుడు అలాంటి ...
హీరోయిన్లు అప్పుడప్పుడు చేసే కొన్ని బోల్డ్ కామెంట్స్ షాక్ ఇచ్చేలా ఉంటాయి. ముఖ్యంగా బాలీవుడ్ హీరోయిన్లు పచ్చిగా మాట్లాడుతుంటారు. రీసెంట్‌గా ప్రియాంక చోప్రా చేసిన కొన్ని కామెంట్స్ వైరల్‌గా మారాయి. ఇక ఇప్పుడు డస్కీ బ్యూటీ దీపిక పదుకొనే అంతకు మించి బోల్డ్ కామెంట్స్ చేసి ఔరా అనేలా చేసింది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కలిసి పుష్పమూవీతో పాన్ ఇండియా బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తగ్గేదేలే మ్యానరిజమ్, సాంగ్స్ వరల్డ్ వైడ్‌గా ఎంతో పాపులర్ అయ్యాయి. అందుకే పుష్ప2 కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. మేకర్స్ ఇచ్చే అప్డేట్స్ కూడా అదే రేంజ్‌లో ఉంటున్నాయి. తాజాగా షెకావత్ సార్ ప్రతీకారంతో రగిలిపోతున్నాడంటూ.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ యంగ్ హీరోల్లో అడివి శేష్ రూటే సపరేటు. కెరీర్ స్టార్టింగ్ నుంచి వైవిధ్యంగా.. వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు ఈయంగ్ హీరో. క్షణంతో మొదలైన అడివిశేష్ బాక్సాఫీస్ హంట్.. ఇప్పుడు పాన్ ఇండియా స్థాయికి చేరుకుంది. అయితే సినిమాల పరంగా సక్సెస్‌లో ఉన్న అడివి శేష్.. లవ్ విషయంలోను సక్సెస్ అయినట్టే ఉంది వ్యవహారం.
2018లో కేరళను వరదలు ముంచెత్తాయి. ఆ ఘటనలో ఎంతో మంది తమ ప్రాణాలను కోల్పోయారు. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిగిలిపోయారు. ఈ ఘటనల ఆధారంగా 2018 మూవీ తెరకెక్కింది.