పెళ్లికి ముందు చాలామందితో డేట్ చేశానని ప్రియాంక చోప్రా సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నిక్ కూడా తనలాగే డేట్ చేశాడని వివరించారు.
బిగ్ బాస్6 కంటెస్టెంట్ ఇనయా సుల్తానా ఖుషి సినిమా నుంచి తాజాగా విడుదలైన పాటకు రీల్స్ చేసింది. ప్రస్తుతం ఆ రీల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తమిళ హీరో విజయ్ ఆంటోనీ, కావ్య థాపర్ జంటగా నటిస్తున్న చిత్రం బిచ్చగాడు2. ఈ మూవీ మే 19న విడుదల కానుంది. తాజాగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో అడివి శేష్, మరో హీరో ఆకాష్ పూరి విచ్చేశారు.
బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా ఎమర్జెన్సీ. ఈ సినిమా ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకోగా, ఎఢిటింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. దీంతో మూవీ ఫస్ట్ కాపీని ఆమె ఓ స్పెషల్ పర్సన్ కి చూపించింది. ఆ స్పెషల్ పర్సన్ మరెవరో కాదు టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.
బేబమ్మ కృతి శెట్టి మారిపోయిందా? అంటే ఔననే అంటున్నాయి సోషల్ మీడియా వర్గాలు. కృతి అంతకు ముందులా లేదు.. చాలా గ్లామర్‌గా కనిపిస్తోంది.. అమ్మడి ఫేస్‌లో చాలా మార్పులు వచ్చాయి.. కృతి ప్లాస్టిక్ సర్జరీ చేసుకుందనే రూమర్స్ గట్టిగా వినిపిస్తున్నాయి. దీంతో బేబమ్మకు మండిపోయింది. మరి కృతి ఏం చెబుతోంది.
సంక్రాంతికి వీరసింహా రెడ్డిగా బాక్సాఫీస్ దగ్గర ఊచకోత కోసిన బాలయ్య.. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో 108 సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. దసరా టార్గెట్‌గా ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం సీనియర్ బ్యూటీ తమన్నాను ఐటెం సాంగ్ కోసం అనుకుంటున్నారట. అందుకు మిల్కీ బ్యూటీ భారీగా డిమాండ్ చేస్తోందట.
హీరో నాని చేతుల మీదుగా మేమ్ ఫేమస్ మూవీ ట్రైలర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.
మహానటి కీర్తి సురేష్ ఎవరితో లవ్‌లో ఉంది? ఎవరా లక్కీ గాయ్? అనేది చాలా రోజులు ప్రచారం జరుగుతునే ఉంది. అయితే ఇప్పుడు కీర్తి తన లవర్‌తో రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయింది. ఒకే ఒక్క ఫోటోతో కీర్తి తన లవ్ మ్యాటర్‌ను బయటపెట్టిసినట్టైంది. మరి కీర్తిని పెళ్లి చేసుకోబోయేది అతనేనా?
గ్రామీణ నేపథ్యంలో సాగే కథాంశంతో వస్తోన్న సినిమా అన్నపూర్ణ ఫోటో స్టూడియో (Annapurna Photo Studio Movie). తాజాగా ఈ సినిమా నుంచి లిరికల్ సాంగ్ (Lyrical Song)ను చిత్ర యూనిట్ రిలీజ్(Release) చేసింది.
సమాజంలో 50 శాతం మంది దంపతులు సంతోషంగా లేరని సినీ నటుడు నరేష్ అన్నారు. మళ్లీ పెళ్లి మూవీ ప్రమోషన్‌లో పవిత్రతో కలిసి ఆయన పాల్గొన్నారు.
హసీనా మూవీ(Haseena Movie)కి సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ రిలీజ్(Teaser Release) చేసింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కింది.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో ‘వేర్ ఈజ్ ద పార్టీ... ’ అంటూ మెగాస్టార్ తో హుషారుగా స్టెప్పులు వేసిన బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా తెలుగులో ఓ రేంజిలో పేరు తెచ్చుకుంది. యూత్ లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ పాట సూపర్ హిట్ అవ్వడంతో ఊర్వశికి టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వస్తున్నాయి. స్పెషల్ సాంగ్స్ కోసం దర్శకులు ఆమె వైపే చూస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్’ చిత్రంలో దర్శకు...
వరుణ్ తేజ- లావణ్య త్రిపాఠి పెళ్లి వార్తలపై రూమర్లు వచ్చాయి. దీనిపై స్పందించాలని వరుణ్ చెల్లి నిహారికను కోరగా.. ఆమె రియాక్ట్ కాలేదు.
ముంబై ట్రాఫిక్‌లో చిక్కుకున్న అమితాబ్ బచ్చన్- అనుష్క శర్మకు ఇద్దరు బైకర్లు లిప్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. వారిద్దరూ కూడా హెల్మెట్ పెట్టుకోకపోవడంతో ముంబై ట్రాఫిక్ పోలీసులు ఫైన్ వేశారు.
ఇటీవల సీనియర్ ఎన్టీఆర్ పై సినీనటి కరాటే కళ్యాణి(Karate Kalyani) అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ... క్రమశిక్షణ ఉల్లంఘన కింద నోటిసులు జారీ చేసి మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ' మా ' అసోసియేషన్ (Ma asosiyesan) అధ్యక్షుడు మంచు విష్ణు ఆదేశించారు.