»Vd12 Movie Vijay Devarakonda With Sreeleela New Movie Launched At Ramanaidu Studio
VD12 Movie విజయ్, శ్రీలీల కొత్త సినిమా పూజా కార్యక్రమం Photos
‘జెర్సీ’తో సూపర్ హిట్ అందుకున్న గౌతమ్ తిన్ననూరి (Gowtam Tinnanuri) దర్శకత్వంలో విజయ్ నటిస్తున్నాడు. రౌడీ పక్కన కొంటె పిల్ల శ్రీలీల (Sreeleela) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగింది.