• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

MS Dhoni-LGM Teaser : ధోని ప్రొడక్షన్‌లో తెరకెక్కిన మొదటి సినిమా..టీజర్ రిలీజ్

ఎల్‌జిఎం మూవీ టీజర్(LGM Movie Teaser) చాలా ఎంటర్‌టైనింగ్‌గా ఉంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్‌(Release Date)ను అనౌన్స్ చేయనున్నారు. రమేష్ తమిళమణి(Director Ramesh Tamilamani) ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదొక రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్‌గా రూపొందింది.

June 7, 2023 / 09:15 PM IST

Varun Tej: రిలీజ్ డేట్ ప్రకటించిన ‘గాంఢీవధారి అర్జున’..పోటీకి వరుణ్ తేజ్ సిద్ధం

హీరో వరుణ్ తేజ్ కెరీర్లో బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీగా 'గాంఢీవధారి అర్జున' మూవీ తెరకెక్కుతోంది. ఈ సినిమాను ఆగస్ట్ 25న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

June 7, 2023 / 06:25 PM IST

Adipurush నిర్మాతలకు ఓం రౌత్ రిక్వెస్ట్.. ఏంటంటే..?

ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ నిర్మాతలకు ఓ రిక్వెస్ట్ చేశారు. మూవీ ప్రదర్శించే థియేటర్లలో ఒక సీటు ఖాళీగా ఉంచాలని అడిగారు.

June 7, 2023 / 05:35 PM IST

Zara Hatke Zara Bachke Movie: కాసుల వర్షం కురిపిస్తున్న జరా హత్కే జరా బచ్కే..!

'జరా హాట్కే జరా బచ్కే' జూన్ 2న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విక్కీ, సారా జంట కెమిస్ట్రీ ప్రేక్షకులకు బాగా నచ్చేసింది. దీంతో ప్రేక్షకులు సినిమాని చూడటానికి థియేటర్లకు తరలివస్తున్నారు.

June 7, 2023 / 04:40 PM IST

Takkar Movie: ‘టక్కర్‌’తో విజయం సాధిస్తానంటోన్న హీరో సిద్దార్థ్

టక్కర్ మూవీతో హీరో సిద్ధార్థ్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. జూన్ 9న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

June 7, 2023 / 04:32 PM IST

Adipurush: తిరుమలలో కృతికి ముద్దు పెట్టిన ఓం రౌత్..ఆదిపురుష్ డైరెక్టర్‌పై భక్తులు ఫైర్

తిరుమలలో ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్ ఆలయం ముందు కృతిసనన్‌కు ముద్దు పెట్టడంతో అక్కడున్న భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

June 7, 2023 / 04:42 PM IST

Adipurush: యుగయుగాలకు గుర్తుండిపోయేలా ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్

ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు లక్షలాదిమంది అభిమానులు తరలివచ్చారు. టీ సిరీస్, యూవీ క్రియేషన్స్ నిర్మించిన ఈ మూవీని తెలుగు ప్రేక్షకులకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ అందిస్తోంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్న జీయర్ స్వామి విచ్చేశారు. పూర్ణకుంభంతో ప్రభాస్ దగ్గరుండి ఆయన్ని ఆహ్వానించారు.

June 6, 2023 / 10:35 PM IST

Adipurush: ‘ఆదిపురుష్‌’కి దిల్ రాజు షాక్.. రంగంలోకి మరో సంస్థ!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్లో.. రామాయణం ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీ కోసం.. ఫాన్స్‌తో పాటు మూవీ లవర్స్ అంతా చాలా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. జూన్ 16న పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కాబోతోంది. అయితే ఆదిపురుష్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ విషయంలో భారీ ఎత్తున చేతులు మారింది. తాజాగా దిల్ రాజు ఆదిపురుష్‌కి షాక్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

June 6, 2023 / 10:25 PM IST

Adipurush Movie: తిరుపతిలో ‘ఆదిపురుష్’ సెకండ్ ట్రైలర్ రిలీజ్

రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్‌(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.

June 6, 2023 / 09:40 PM IST

Takkar: ‘టక్కర్’ నుంచి ఎపిసోడ్‌1 వీడియో రిలీజ్ చేసిన మేకర్స్

'టక్కర్' మూవీ(Takkar Movie) నుంచి ఎపిసోడ్ 1 వీడియోను మేకర్స్ రిలీజ్(Video Release) చేశారు. ఎక్స్‌పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ పేరుతో ఈ వీడియోను విడుదల చేశారు.

June 6, 2023 / 08:03 PM IST

Director Bobby: రజనీ కాంత్ రిజెక్ట్.. బాలయ్య సై.. ఇంప్రెస్ చేసిన బాబీ?

ప్రతి కథ అందరికీ నచ్చాలని లేదు. ఓ హీరో చేయాల్సిన సినిమాను.. మరో హీరో చేయడం ఇండస్ట్రీలో కామన్. ఇప్పుడు బాలయ్య విషయంలోను ఇదే జరగబోతోంది. సూపర్ స్టార్ రజనీ కాంత్ రిజెక్ట్ చేసిన కథతో.. బాలయ్యను ఇంప్రెస్ చేసి.. అనౌన్స్మెంట్‌కు రెడీ అవుతున్నాడట బాబీ.

June 6, 2023 / 06:38 PM IST

Director Prashant Neil: టాలీవుడ్‌ హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్?

కెజియఫ్‌తో సంచలనం సృష్టించాడు టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌. అయితే ముందుగా ఈయనను కన్నడ డైరెక్టర్ అనుకున్నారు. కానీ తెలుగు వాడే అనే సంగతి.. కెజియఫ్ చూసిన తర్వాత తెలిసింది. కానీ కన్నడ ఇండస్ట్రీ నుంచి డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు కన్నడను వదిలిపెట్టి టాలీవుడ్ బడా హీరోలే టార్గెట్‌గా ప్రశాంత్ నీల్ ప్లాన్ చేస్తున్నాడు.

June 6, 2023 / 06:31 PM IST

Bhola Shankar: మెగాస్టార్ ‘భోళా శంకర్’ భారీ బిజినెస్?

మెగాభిమానులు ఓ విషయంలో ఎప్పటికప్పుడు నిరాశకు గురవుతునే ఉన్నారు. మిగతా హీరోలు స్ట్రెయిట్ మూవీస్ చేస్తుంటే.. చిరు, పవన్ మాత్రం రీమేక్ సినిమాలు మాత్రమే చేస్తున్నారు. అది కూడా తెలుగులో డబ్బింగ్ అయిన సినిమాలను రీమేక్ చేస్తున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేస్తున్న సినిమా తమిళ్ రీమేకే.. అయినా ఈ సినిమాకు భారీ బిజినెస్ జరుగుతున్నట్టు తెలుస్తోంది.

June 6, 2023 / 06:25 PM IST

Flop డైరెక్టర్‌తో జతకట్టనున్న విశాల్.. అదీ కూడా పాన్ ఇండియా మూవీ

ఫ్లాప్ డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్‌తో హీరో విశాల్ జత కట్టనున్నారు. రాధాకృష్ణ చెప్పిన స్టోరీ లైన్ బాగుందని.. మూవీ చేసేందుకు విశాల్ ఓకే చెప్పారట.

June 6, 2023 / 06:24 PM IST

Nawazuddin’s wife: షాకింగ్ ట్విస్ట్.. నవాజుద్దీన్ భార్యకు ఎఫైర్?

ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా చిత్రపరిశ్రమలో అడుగుపెట్టి, కేవలం తన స్వయంకృషితో వర్సటైల్ యాక్టర్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్ సిద్ధిఖీ. సపోర్టింగ్ రోల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసి.. ప్రస్తుతం లీడ్ రోల్స్‌ చేసే రేంజ్‌కు ఎదిగాడు. కానీ ఫ్యామిలీ విషయంలో మాత్రం గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తునే ఉన్నాడు. తాజాగా ఆయన భార్య షాకింగ్ ట్విస్ట్ ఇచ్చింది.

June 6, 2023 / 06:12 PM IST