• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »నటులు

Kiara Advani: మరోసారి కార్తీక్ ఆర్యన్ తో జత కట్టిన కియారా..!

బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్  ఇటీవల భూల్ భులాయా2 సినిమాతో హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆయనకు జోడీగా కియారా అద్వాణీ నటించింది. వీరిద్దరి కెమిస్ట్రీకి మంచి మార్కులు పడ్డాయి. ఈ మూవీ కూడా బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. కాగా ఈ మూవీ హిట్  కావడంతో ఈ జోడీ మరోసారి జంట గా రావడానికి  రెడీ అయ్యింది.

June 6, 2023 / 06:05 PM IST

Prabhas’s Security 100 మంది గార్డ్స్, బాంబ్ స్క్వాడ్ కూడా..

ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు వస్తోన్న యంగ్ రెబల్ స్టార్, హీరో ప్రభాస్‌కు 100 మంది సెక్యూరిటీ కల్పించనున్నారు. వీరిలో కొందరు బౌన్సర్లు కూడా ఉన్నారు. మరికొందరు బాంబ్ స్క్వాడ్ సిబ్బంది ఉన్నారు.

June 6, 2023 / 06:04 PM IST

Anantha Movie: ఆకట్టుకుంటున్న ‘అనంత’ మూవీ ట్రైలర్

మనిషి ఎక్కువ కాలం బతకడానికి ఏం చేయాలనే దానిపై అనంత అనే మూవీ కథ సాగుతుంది. జూన్ 9న ఈ మూవీ విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

June 6, 2023 / 05:56 PM IST

Victory Venkatesh: వెంకటేష్‌కు ఏమైంది? అలా ఎందుకు చేస్తున్నాడు!

విక్టరీ వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసిన వెంకీ మామ.. ఇప్పుడు స్పీడ్ తగ్గించేశాడు. అయినా సరైన సక్సెస్ అందుకోలేకపోతున్నాడు. తనతోటి సీనియర్ స్టార్స్ చిరు, బాలయ్య వరుస సినిమాలతో దూసుకుపోతుంటే.. వెంకీ మాత్రం రేసులో వెనకబడిపోయాడు. అయినా వెంకీకి కథలు అస్సలు నచ్చడం లేదట.

June 6, 2023 / 05:14 PM IST

Director Teja: తేజ పరిస్థితేంటి? మాటలకే పరిమితమా?  

తనదైన లవ్‌ స్టోరీస్‌తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ తేజ.. ఇక మాటలకే పరిమితమా? అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈయన మాటలేమో సూపర్ హిట్.. కానీ సినిమాలే దారుణం.. అనేలా మారింది పరిస్థితి. తేజనే కాదు.. ఈ విషయంలో ఆయన గురువు ఓ మెట్టు పైనే ఉన్నాడు. మరి తేజ పరిస్థితేంటి!?

June 6, 2023 / 05:06 PM IST

Prabhas-Mahesh-Pawan: ప్రభాస్, మహేష్, పవన్ సినిమాలకు పొలిటికల్ దెబ్బ!

సంక్రాంతి అంటేనే.. సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఏ హీరో అయిన సరే.. సంక్రాంతి బరిలో ఉండాలనుకుంటారు. మేకర్స్ అయితే పట్టుబట్టి మరీ సంక్రాంతికి తమ తమ సినిమాల8 రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అయినా సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దుమ్ముదులిపేశాయి. వచ్చే సంక్రాంతికి ప్రభాస్, మహేష్‌ బబు, పవన్ సందడి చేసేందుకు రెడీ అవుతున్నారు. కానీ వాళ్లకు పొలిటికల్ సెగ కాస్త గట్టిగానే తగిలేల...

June 6, 2023 / 05:18 PM IST

Lust Stories 2 : రెచ్చిపోయిన తమన్నా, మృణాల్, కాజోల్..లస్ట్ స్టోరీస్ 2 టీజర్ రిలీజ్

అప్పట్లో విజయం సాధించిన లస్ట్ స్టోరీస్‌కు ఇప్పుడు సీక్వెల్ ఉంటుందని నెట్‌ఫ్లిక్స్ ప్రకటించింది. తాజాగా లస్ట్ స్టోరీస్2కు సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేసింది. ఈ మూవీలో తమన్నా, మృణాల్ ఠాకూర్, కాజోల్, నీనా గుప్తా, విజయ్ వర్మ వంటి స్టార్స్ నటించారు.

June 6, 2023 / 03:27 PM IST

Adipurush: లక్షల్లో రానున్న అభిమానులు.. ‘ఆదిపురుష్‌’కు భారీ భద్రత!

ప్రస్తుతం ఆదిపురుష్ దెబ్బకు సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. ఎక్కడ చూసిన అంతా ఆదిపురుష్ గురించే చర్చించుకుంటున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్‌ ఆదిపురుష్‌ని ఓ రేంజ్‌లో ట్రెండ్ చేస్తున్నారు. మరో 24 గంటల పాటు ఆదిపురుష్ హవా ఉండనుంది. తిరుపతిలో జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా రాబోతున్నారు. చీఫ్ గెస్ట్‌గా చినజీయర్ స్వామి హాజరుకానున్నారు. లక్షల్లో అభిమానులు తరలి రానున్నారు...

June 5, 2023 / 09:50 PM IST

Manushi Chhillar: గ్రీన్ కలర్ మ్యాక్సీ డ్రెస్ లో మెరిసిన మానుషి..!

మాజీ ప్రపంచ సుందరి మానుషి చిల్లర్ గురించి స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఆమె అందరికీ సుపరిచితమే. ఆమె అందానికి ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే.  మానుషి ఫ్యాషన్ సెన్స్ కూడా చాలా ఎక్కువ. ఎక్కడకు వెళ్లినా తన ఫ్యాషన్ సెన్స్ తో ఆకట్టుకుంటూ ఉంటుంది. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో సైతం అద్భుతంగా మెరిసింది.

June 5, 2023 / 09:45 PM IST

‘August 6 Ratri’ Movie: ‘ఆగస్ట్ 6 రాత్రి’ సెకండ్ షెడ్యూల్ పూర్తి

'ఆగస్ట్ 6 రాత్రి' సినిమా('August 6 Ratri' Movie) క్రైం థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అద్భుతమైన లవ్ స్టోరీ ఉందని, ఆఖరి షెడ్యూల్ హైదరాబాద్‌లో జరగనున్నట్లు మేకర్స్ తెలిపారు.

June 5, 2023 / 09:12 PM IST

‘Adipurush’ music director: ఎవరూ చేయని సాహసం చేసిన ‘ఆదిపురుష్’ మ్యూజిక్ డైరెక్టర్!

ప్రస్తుతం తిరుపతి అయోధ్యను తలపిస్తోంది. అడుగడుగునా ప్రభాస్ ఆదిపురుష్‌ కటౌట్సే కనిపిస్తున్నాయి. సోషల్ మీడియా మొత్తం ఆదిపురుష్‌ పేరే జపిస్తోంది. తిరుపతిలో జరుగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పండగ వాతావరణాన్ని తలపిస్తోంది. ఈ ఈవెంట్ కోసం ఆదిపురుష్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు చేయని సాహసం చేశారు.

June 5, 2023 / 07:48 PM IST

Balayya-Ravi Teja: ఆ పెద్ద నిర్మాత వల్ల.. బాలయ్య, రవితేజకు ఇబ్బందులు!

నిజమే.. ఈ సారి దసరా వార్ గట్టిగా జరగబోతోంది. నందమూరి నటసింహం బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ, రామ్ పోతినేని బాక్సాఫీస్ బరిలోకి దిగబోతున్నారు. ఈ ముగ్గురు మధ్య ఊరమాస్ పోటీ ఉండబోతోంది. కానీ ఈ ముగ్గురికి పోటీగా కోలీవుడ్ స్టార్ హీరో రంగంలోకి దిగుతున్నాడు. దీంతో ఓ టాలీవుడ్ బడా నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ వల్ల బాలయ్య, రవితేజకు ఇబ్బందులు తప్పేలా లేవంటున్నారు.

June 5, 2023 / 07:43 PM IST

Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. రెచ్చిపోయిన అనుపమా!

డీజె టిల్లు లొల్లి గురించి అందరికీ తెలిసిందే. డీజె టిల్లుగా సిద్ధూ జొన్నలగడ్డ అదరగొట్టేశాడు. మనోడి 'డీజే' సౌండ్ మోత ఇంకా వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా అట్లుంటది మనతో.. అనే డైలాగ్ ఎంతో పాపులర్ అయంది. దాంతో 'డీజే టిల్లు' సినిమాకి సీక్వెల్‌గా 'డీజే టిల్లు స్క్వేర్' సినిమా రూపొందుతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్‌లో అనుపమా పరమేశ్వరన్ షాక్ ఇచ్చింది.  

June 5, 2023 / 07:37 PM IST

Karthi :’శర్వానంద్’ డైరెక్టర్‌తో ‘కార్తి’!?  

ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ హీరో కార్తి మాంచి దూకుడు మీదున్నాడు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు కమిట్ అవుతున్నాడు. రీసెంట్‌గా పొన్నియన్ సెల్వన్‌తో సాలిడ్ హిట్ కొట్టిన కార్తి.. లేటెస్ట్ ఫిల్మ్ జపాన్ రిలీజ్‌కు రెడీ అవుతుండగానే.. ఇప్పుడు మరో డైరెక్టర్‌కు ఓకె చెప్పినట్టు తెలుస్తోంది. తెలుగులో యంగ్ హీరో శర్వానంద్‌తో ఓ సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్‌తో ప్రాజెక్ట్ ఫిక్స్ అయిందని టాక్.

June 5, 2023 / 07:31 PM IST

Circle Movie: విభిన్న కథాచిత్రంగా ‘సర్కిల్’..టీజర్ రిలీజ్

'ఎవరు ఎప్పుడు ఎందుకు శత్రువులవుతారో' అనే కాన్సెప్ట్‌తో సర్కిల్ మూవీ రూపొందుతోంది. చాలా గ్యాప్ తర్వాత నీలకంఠ దర్శకత్వంలో వస్తోన్న సినిమా ఇది.

June 5, 2023 / 07:25 PM IST