రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రెండో ట్రైలర్(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి.
ఆదిపురుష్ మూవీ(Adipurush Movie)తో ప్రభాస్(Hero Prabhash) ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తిరుపతి వేదికగా నేడు ఈ మూవీ టీమ్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release Event) జరుపుకుంటోంది. ఆదిపురుష్లో ప్రభాస్ మేకోవర్ అద్భుతం. మాస్ హీరో నుంచి మైథలాజికల్ హీరోగా ప్రభాస్ మారి శ్రీరాముడి అవతారంలో ప్రేక్షకులను కనువిందు చేయనున్నాడు.
ఆదిపురుష్ మూవీ నుంచి సెకండ్ ట్రైలర్:
దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ సినిమా(Adipurush Movie)ను ప్రతిష్టాత్మకంగా తీర్చిదిద్దారనడంలో సందేహం లేదు. కొత్త రాముడి అవతారంలో ప్రభాస్(Hero Prabhash) అద్భుతంగా ఉన్నారు. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. అందుకే ఆదిపురుష్ మార్కెట్ కొన్ని వందల కోట్ల వైపు వెళ్తోంది.
గతంలో ఆదిపురుష్ నుంచి(Adipurush Movie) మేకర్స్ పోస్టర్లు, టీజర్, ట్రైలర్ రిలీజ్(Trailer Release) చేశారు. తాగాజా ఈ మూవీ నుంచి రెండో ట్రైలర్ ను విడుదల చేశారు. రెండో ట్రైలర్ చూశాక సినిమాపై అంచనాలు మరికాస్త ఎక్కువయ్యాయి. మొదటి ట్రైలర్ లో సీతారాముల ప్రేమ కథను చూపించగా రెండో ట్రైలర్(Second trailer Release)లో పోరాట సన్నివేషాల సీన్స్ కట్ చేసి వదిలారు. విజువల్స్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా తిరుపతిలో వేడుకగా సాగుతున్న ఆదిపురుష్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Pre release Event) జైశ్రీరామ్ నినాదంతో మారుమోగుతోంది. రెండో ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.