TG: అక్రమ మైనింగ్‌పై సీఐడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటివరకు నమోదైన కేసులను పరిశీలిస్తోంది. 6 నెలల వ్యవధిలో 18 అక్రమ మైనింగ్ కేసులు.. గత ఏడాది మొత్తం 85 శాండ్ మైనింగ్ కేసులు నమోదు అయ్యాయి. 70 మందిపై ఇప్పటి వరకు కేసులు పెట్టారు. ఇప్పటివరకు ఉల్లంఘనలపై అధికారులు రూ.30 కోట్ల పెనాల్టీ విధించారు.