MDCL: నాచారం డివిజన్ శ్రీరాంనగర్‌లోని బంగారు మైసమ్మ తల్లి దేవాలయ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. దేవాలయ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. స్థానికులు, కమిటీ సభ్యులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.