RR: విద్యలో సాంకేతిక ప్రభావాన్ని, దాని ప్రయోజనాలను సూచిస్తూ ఢిల్లీలోని అంతర్జాతీయ సెమినార్లో పరిశోధన పత్రాన్ని SDNR పట్టణానికి చెందిన అర్థశాస్త్ర అసిస్టెంట్ ప్రొ. డాక్టర్ సామ రవీందర్ రెడ్డి సమర్పించారు. వారు మాట్లాడుతూ.. రాబోయే కాలంలో విద్యావ్యవస్థ మొత్తం సాంకేతికతపై ఆధారపడుతుందని, కాబట్టి విద్యార్థులు ఈ దిశగా తమ పరిజ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.