TG: నార్సింగ్ పోలీస్ అకాడమీ సమీపంలో ORR రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న డీసీఎంను కారు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కుమార్తెలు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో మాగంటి పెద్ద కుమార్తె అక్షర తీవ్రంగా గాయపడ్డట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.