TG: ఎమ్మెల్యే అనర్హతపై స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇచ్చిన తీర్పుపై బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. దానం నాగేందర్ పార్టీ మారలేదని.. స్పీకర్ నిర్ణయాన్ని క్వాష్ చేయాలని పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అని ఉత్కంఠ నెలకొంది.