MDCL: అల్వాల్ సర్కిల్ పరిధిలో ముస్లిం సోదరులు శనివారం రంజాన్ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఉదయం తమ ప్రాంతాలలోని మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి, పరస్పరం రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు సయ్యద్ మోసిన్ ఆధ్వర్యంలో అల్వాల్ సీఐ ప్రశాంత్, డీసీ బోగేశ్వర్లు, ఎస్సై ప్రత్యేక విందు ఏర్పాటు చేశారు.