సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(CBI)లో 275 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ఎల్లుండి(మార్చి 23)తో ముగియనుంది. సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా ఆర్కిటెక్, జనరల్ ఏఐ తదితర కేటగిరీల్లో ఖాళీలు ఉండగా.. BE/BTech, MCAలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది. పరీక్ష ఫీజు రూ.850+GST. ఎస్సీ, ఎస్టీలకు రూ.175+GST.