BHPL: గణపురం మండల నూతన SIగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన బి. అశోక్‌ను శనివారం లక్ష్మారెడ్డిపల్లి సర్పంచ్ సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా SIను శాలువతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ విజయ-అశోక్ రెడ్డి, ఉపసర్పంచ్ మొగిలి శంకర్, గ్రామ కమిటీ అధ్యక్షులు కాంతాల సమ్మిరెడ్డి, మొగిలి ఓదెలు ఉన్నారు.