TPT: జిల్లాలో పూజ శ్రీ ఆధ్యాత్మిక సంగీత వాగ్గేయకారుడు కనకదాసు విగ్రహావిష్కరణ మండలపూజ కురబ కుల సంఘం ఆధ్వర్యంలో ఇవాళ ఘనంగా నిర్వహించారు. కనక దాసు విగ్రహానికి ప్రతి శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించి కనకదాసు భక్తి భావాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తామని ఆ సంఘ నాయకులు ఎం. వెంకటప్ప, నంజుండప్ప, కదిరి నరసింహులు, శ్రీనివాసులు, రెడ్డి శేఖర్, నాగసుబ్బయ్య తెలిపారు.