Influencer Manu Malleshwari Exclusive Interview with Dev Tompala | Vishwak Sen@Hittvtelugu
Manu Malleshwari: నల్గొండ జిల్లా నుంచి ఇండస్ట్రీలో ఓ మంచి క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎదగాలని వచ్చి ముందు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేసి తరువాత ఇన్‌ఫ్ల్యూయెన్సర్(Influencer) మారినట్లు చెప్పుకొచ్చింది మను మళ్లేశ్వరి(Manu Malleshwari ). తన స్టార్టింగ్ నుంచి ఎన్నో స్ట్రగుల్స్ చేసి ఇప్పుడిప్పుడే కాస్త కుదుటపడ్డట్లు తెలిపింది. అలాగే ఇండస్ట్రిలో చాలా సార్లు అవమానాలు పడినట్లు, అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ప్రతి ఒక్కరు అమ్మాలను సెడ్యూజ్ చేయాడానికే ప్రయత్నిస్తారు అని పేర్కొంది. అయితే కమిట్మెంట్స్ గురించి చాలా ఓపెన్‌గా చెప్పేసింది. ఇక తన ఇన్‌స్టాగ్రామ్‌లో నడుము సీన్లు ఎక్కువ చూపించడం వెనుక థీయరీని చాలా ఆసక్తిగా పంచుకుంది. ఇక సమాజంలో జరుగుతున్న అన్ని విషయాల గురించి, అందరి గురించి పట్టించుకోవడం మానేసి మన పని మనం చూసుకుంటే వెళ్లాలని వెల్లడించింది. ఇండిపెండెంట్‌గా బతకడం ఇష్టమని, ఇండస్ట్రిలోకి వస్తున్న కొత్తవాల్లకు అనేక సలహాలు ఇచ్చింది. ఇన్‌ఫ్ల్యూయెన్సర్ మను మళ్లీశ్వరి హిట్ టీవీతో పంచుకున్న విషయాలను చూడాలనుకుంటే ఈ వీడియో పూర్తిగా చూసేయండి.