TG: సిద్ధిపేట అభివృద్ధిపై CM రేవంత్ కక్ష గట్టారని మాజీమంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక సిద్ధిపేటలో రూ.1070 కోట్ల విలువైన అభివృద్ధి పనులను రద్దు చేశారని మండిపడ్డారు. నాడు మల్లన్నసాగర్, కాళేశ్వరంపై కేసులు వేసి అడ్డుకోవాలని చూసిన రేవంత్, నేడు నిధులు నిలిపివేసి రైతులకు అన్యాయం చేస్తున్నారని హరీష్ రావు విమర్శించారు.