ADB: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటనారాయణ అన్నారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మార్చి23న సెంట్రల్ లేబర్ కార్యాలయం హైదరాబాద్లో తలపెట్టిన ధర్నా కార్యక్రమం గోడప్రతులను సంఘం నాయకులతో కలిసి శుక్రవారం ఆవిష్కరించారు. నాయకులు సుభాష్, నర్సింగ్, దేవిదాస్, తదితరులున్నారు.