వనపర్తి జిల్లా కాంగ్రెస్ స్పోక్ పర్సన్‌గా నియమితులైన కోళ్ల వెంకటేష్‌కు కాంగ్రెస్ సీనియర్ నేత నందిమల్ల చంద్రమౌళి తదితరులు శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. స్పోక్ పర్సన్‌గా వెంకటేష్ నియామకంపై హర్ష వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఉన్నత పదవులు పొందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గోకం బాలరాజు, భాస్కర్, వలి, ఆంజనేయులు, శ్రీకాంత్ పాల్గొన్నారు.