TG: గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్టయ్యారు. బాన్సువాడ వెళ్తున్న ఆయన్ని పెద్దశంకరంపేట వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం సమీపంలోని పీఎస్‌కు రాజాసింగ్‌ను తరలించారు. బాన్సువాడ, కామారెడ్డిలో ఉద్రిక్త పరిస్థితులు నేపథ్యంలో ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే టీబీజేపీ చీఫ్ రాంచందర్ రావును తార్నాకలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు.