PLD: అమరావతిలో 58 అడుగుల పొట్టిశ్రీరాములు కాంస్య విగ్రహం నిర్మాణానికి 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ ఉపయోగించారు. మూడు అంతస్తుల బేస్‌పై నిర్మించిన ఈ విగ్రహానికి సుమారు రూ. 25 కోట్లు ఖర్చు చేశారు. పొట్టిశ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సమీకరించిన నిధులతో నిర్మాణం జరుగుతోందని తెలిపారు.