W.G: పాలకొల్లు ASNM ప్రభుత్వ కళాశాలలో ప్లేస్మెంట్ సెల్, జేకేసి ఆధ్వర్యంలో ఈ నెల 16న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ టి.రాజరాజేశ్వరి శుక్రవారం తెలిపారు. ఏదైనా డిగ్రీ, ఇంటర్, ఐటిఐ, డిప్లమో, 10వ తరగతి పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులన్నారు. పలు ప్రముఖ సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొంటున్నాయన్నారు. అర్హత కల్గిన అభ్యర్థులు ఉదయం 9 గంటలకు కళాశాలలో హాజరు కావాలి పేర్కొన్నారు.