MNCL: క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 17న జరిగిన మంత్రి వివేక్ వెంకటస్వామి కాన్వాయ్ పై జరిగిన దాడిలో అరెస్టయిన BRS నాయకులు బండారి సూరిబాబు, మేడిపల్లి సంపత్, ఎండి ముస్తఫా ఆదిలాబాద్ జైలు నుంచి శుక్రవారం విడుదలయ్యారు. అన్యాయంగా తమపై కేసులు నమోదు చేయడం జరిగిందని పేర్కొన్నారు. మంత్రి వివేక్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు.