NDL: తెలంగాణ CM రేవంత్ రెడ్డిని TDP నందికొట్కూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరు వెంకటరెడ్డి శుక్రవారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో కలిశారు. తన కుమారుడు గౌరు జనార్దన్ రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను రేవంత్ రెడ్డికి అందజేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించాలని కోరినట్లు తెలిపారు.