Aditi Rao Hydari channels weared white corset buttoned dress
Aditi Rao Hydari: అదితిరావు హైదరి.. ట్రెండ్‌ను ఫాలొ కావడం కాదు.. ట్రెండ్ సెట్ చేయడం ఆమె ప్రత్యేకత. ప్రత్యేక శైలిలో డ్రెస్ ధరించి కుర్రకారును ఆకట్టుకుంటోంది. కొత్త ఫోటోలను ఇన్ స్టలో షేర్ చేసింది.
వైట్ స్ట్రాప్‌లెస్ కార్సెట్ డ్రెస్‌కు మ్యాచే అయ్యే ఇయర్ రింగ్స్, వైట్ కలర్ హీల్స్ ధరించిన అదితిరావు హైదరి
జాన్‌పాల్ అటాకర్ నుంచి కొత్త కలెక్షన్ తీసుకున్న అదితిరావు హైదరి
తెల్లని డ్రెస్సులో క్యూట్‌గా అదితిరావు హైదరి.. తెల్లని గ్లౌజులతో ఓర చూపు చూస్తోన్న నటి