త్రివిక్రమ్, వెంకీ మామ కలిసి తీస్తున్న కొత్త సినిమాలో నారా హీరో నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో స్పెషల్ రోల్ కోసం నారా రోహిత్‌ను సంప్రదించారట. ఈ పాత్రకు రోహిత్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. దీనిపై త్వరలో అధికారిక ప్రకటన కూడా రాబోతుందట. కాగా, ఈ సినిమా సమ్మర్లో రాబోతోంది.