TG: మాజీ మంత్రి హరీష్ రావు పోరాటయోధుడిలా ఫీల్ అవుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరవుతున్నానన్న విషయం మరిచిపోతున్నారని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్తది కాదని.. గత రెండేళ్లుగా విచారణ జరుగుతోందన్నారు.