NDL: వెలుగోడు మండల కేంద్రంలోని ZPHSలో నిర్వహిస్తున్న పదవ తరగతి స్టడీ అవర్స్‌ను జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో) జనార్దన్ ఇవాళ ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా తరగతులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పదవ తరగతి విద్యార్థులు స్టడీ అవర్స్‌ను సద్వినియోగం చేసుకుని పరీక్షలకు సమగ్రంగా సిద్ధమవ్వాలని సూచించారు.