WGL: నల్లబెల్లి మండల కేంద్రంలో మంగళవారం పలువురు బీజేపీ నాయకులు పార్టీకి రాజీనామా చేసి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి సమక్షంలో BRS పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అందరూ కష్టపడి BRS జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. అనంతరం వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.