KMR: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సదాశివనగర్ మండలంలో పర్యటించి, స్వయంగా 90 KL సామర్థ్యం గల OHSR నీటి ట్యాంక్‌ను ఎక్కి పరిశీలించారు. పారిశుధ్య పనుల నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆయన, అంకితభావంతో పనిచేస్తున్న కార్మికులు బుచ్చయ్య, ప్రవీణ్‌లను అక్కడే సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యం పట్ల కలెక్టర్ చూపిన ఈ చొరవకు సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.