ముంబయి బ్యూటీ వేదిక కుమార్ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా మారింది. ఎప్పటికప్పుడూ పలు మోడల్ డ్రెస్సులు ధరించి క్యూట్ హాట్ చిత్రాలను పోస్ట్ చేస్తుంది.
అదే క్రమంలో ఇటీవల తన ఇన్ స్టా ఖాతాలో కొన్ని చిత్రాలను పోస్ట్ చేయగా..అవి చూసిన నెటిజన్లు వావ్ అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
ఇక ఈ ముద్దుగుమ్మ మొదట 2006లో మద్రాసి అనే తమిళ్ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 2007లో విజయదశమి మూవీతో తెలుగులో యాక్ట్ చేసింది.
ఆ తర్వాత బాణం, దగ్గరగా దూరంగా, కాంచనా3 వంటి మూవీల్లో నటించింది.
కానీ పెద్దగా గుర్తింపు దక్కించుకోలేదు. ఆ తర్వాత రూలర్ బంగార్రాజు చిత్రాల్లో యాక్ట్ చేసింది.
ఆ క్రమంలో పలు బాషల్లో అనేక చిత్రాలు చేస్తూ బిజీగా మారింది.
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ తెల జింగిల్ మూవీతోపాటు ఇంకొన్ని చిత్రాలు చేస్తూ ఫుల్ జోష్ తో గడుపుతోంది
ఇది కూడా చూడండి: International Yoga Day: యోగా డే రోజు సినీ తారల యోగాసనాలు
Tags :