ELR: భీమడోలులో మన పల్లెకు మన ఎంపీ కార్యక్రమం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మహేష్ కుమార్ యాదవ్ పాల్గొన్నారు. అనంతరం గ్రామ సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. అదేవిధంగా పలు రోడ్లకు అక్కడికక్కడే అనుమతులు మంజూరు చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఒకే ప్రభుత్వం 20- 30 ఏళ్ళు ఉంటే గుజరాత్ తరహా అభివృద్ధి జరుగుతుందన్నరు.