HYD: సింగరేణి సంస్థలో ప్రత్యేక వైద్యుల నియామకానికి HYDలో ఇంటర్వ్యూలు విజయవంతంగా నిర్వహించారు. మొత్తం 12 స్పెషలిస్ట్ పోస్టుల కోసం 61 మంది అభ్యర్థులు హాజరయ్యారు. డైరెక్టర్ IAS గౌతమ్ పొట్రు సారథ్యంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించారు. రెండు రోజుల వ్యవధిలో మొత్తం 32 పోస్టుల ఎంపికకు 135 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. విజయంతంగా ఈ నియామక ప్రక్రియను పూర్తి చేశారు.